తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
విధాత: నిమజ్జనంపై గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు పాటించాల్సిందేనని హై కోర్ట్ ఆదేశించింది.తమ ఆదేశాలపై అభ్యంతరాలుంటే ఉత్తర్వులను ఛాలెంజ్ చేసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశం.ఈ ఒక్క ఏడాది మినహయింపు ఇవ్వాలని కోరిన ప్రభుత్వం.గత ఏడాది లోనూ నిమజ్జనం పై ఉత్తర్వులు ఇచ్చినా, ఏడాది గడిచినా పాటించలేదని హైకోర్టు అసంతృప్తి.హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను యధావిధిగా కొనసాగించాలని, ఉత్తర్వులను మార్పులేదని హైకోర్టు ఆదేశం,హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సంతృప్తి చెందని పక్షంలో చాలెంజ్ చేసుకోమన్న హై కోర్ట్.