Takita Tadimi tandana: తకిట తదిమి తందాన.. టీజర్ డిఫరెంట్‌గా ఉందే
గణాదిత్య, ప్రియ, చందన్ కలిసి నటించిన చిత్రం తకిట తదిమి తందాన (Takita Tadimi tandana). రాజ్ లోహిత్ (Raj Lohith) రచించి దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram