విధాత:దేశంలో కొవిడ్ రోజువారీ కేసుల సంఖ్య 50 వేలకు నమోదైంది.గత 24 గంటల్లో 50,040 కొత్త కేసులు బయటపడగా.. 1,258 మంది మృతి చెందారు.దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,02,33,183కి చేరగా.. ఇంతవరకు 3,95,751 మంది మహమ్మారికి బలైపోయారు.క్రియాశీలక కేసుల సంఖ్య 5,86,403కు తగ్గింది.తాజాగా 57,944 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. ఇంతవరకు 2,92,51,029 మంది కొవిడ్‌ను జయించారు.రికవరీ రేటు 96.75%కి చేరింది.శనివారం 17,77,309 కొవిడ్ నిర్ధరణ పరీక్షలు జరిపారు.దేశవ్యాప్తంగా ఇంతవరకు 32,17,60,077 కొవిడ్ టీకా డోసులు వేశారు.
దేశంలో కొత్తగా 50వేల కేసులు.. 58వేల రికవరీలు…
<p>విధాత:దేశంలో కొవిడ్ రోజువారీ కేసుల సంఖ్య 50 వేలకు నమోదైంది.గత 24 గంటల్లో 50,040 కొత్త కేసులు బయటపడగా.. 1,258 మంది మృతి చెందారు.దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,02,33,183కి చేరగా.. ఇంతవరకు 3,95,751 మంది మహమ్మారికి బలైపోయారు.క్రియాశీలక కేసుల సంఖ్య 5,86,403కు తగ్గింది.తాజాగా 57,944 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. ఇంతవరకు 2,92,51,029 మంది కొవిడ్‌ను జయించారు.రికవరీ రేటు 96.75%కి చేరింది.శనివారం 17,77,309 కొవిడ్ నిర్ధరణ పరీక్షలు జరిపారు.దేశవ్యాప్తంగా ఇంతవరకు 32,17,60,077 కొవిడ్ టీకా డోసులు […]</p>
Latest News

12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు