విధాత: పునీత్కూ ఫ్యాన్స్ ఉన్నారు, కానీ ఎప్పుడూ వాళ్లు మూర్ఖాభిమానులుగా ఉన్మాదంతో వ్యవహరించినట్టు కనిపించలేదు.తనను, తన సేవా కార్యక్రమాల్ని గమనిస్తూ అభిమానించేవాళ్లు… నిజానికి పునీత్ మరణం తరువాతే జనంలో తనంటే ఇంతగా విపరీతమైన ప్రేమ ఉన్నట్టు బయటపడింది.తాజాగా పూనిత్ రాజ్ కు నివాళులు అర్పిస్తూ తన మరణాన్ని తట్టుకోలేక తల్లడిల్లిన యువకుడి వీడియో అప్పూ అభిమానులని కంట తడి పెట్టిస్తుంది.
పవర్ స్టార్ కోసం గుండెలవిసేలా..
<p>విధాత: పునీత్కూ ఫ్యాన్స్ ఉన్నారు, కానీ ఎప్పుడూ వాళ్లు మూర్ఖాభిమానులుగా ఉన్మాదంతో వ్యవహరించినట్టు కనిపించలేదు.తనను, తన సేవా కార్యక్రమాల్ని గమనిస్తూ అభిమానించేవాళ్లు… నిజానికి పునీత్ మరణం తరువాతే జనంలో తనంటే ఇంతగా విపరీతమైన ప్రేమ ఉన్నట్టు బయటపడింది.తాజాగా పూనిత్ రాజ్ కు నివాళులు అర్పిస్తూ తన మరణాన్ని తట్టుకోలేక తల్లడిల్లిన యువకుడి వీడియో అప్పూ అభిమానులని కంట తడి పెట్టిస్తుంది.</p>
Latest News

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం మృతి
ఈనెల 17 న హైదరాబాద్లో ఉపరాష్ట్రపతి పర్యటన
విద్యా, పర్యాటక, వైద్య రంగాల్లో కలిసి పనిచేద్దాం.. ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-vకు సీఎం విజ్ఞప్తి
ఐవీ కొనేది రూ.11కు.. రోగులకు అమ్మేది మాత్రం రూ.325కు
నేటి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ దంపతుల తొలి పూజలు
ప్రకృతిని కాపాడుదాం.. చవితి ప్రత్యేకత ను చాటుదాం : జర్నలిస్ట్ గిరి ప్రసాద్ సోముల
పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది
ఘనంగా ‘జై గౌరీపుత్ర గణేశా’ ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ*
పోతునూరు రైతుల “వరి” గోస