మోడీ తో భేటి కానున్న అస్సాం ముఖ్యమంత్రి
విధాత:నేడు ఢిల్లీలో అస్సాం,మిజోరాం బార్డర్ సమస్యల గురించి ప్రధాని నరేంద్ర మోడీ ని అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ కలవనున్నారు.అలాగే బార్డర్ వివాదాన్ని చర్చించుటకై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వద్దకు బిజేపీ ఎంపీ లతో కలసి వెళ్లనున్నారు.