ఆఫ్ఘనిస్థాన్లో భారత రాయబార కార్యాలయం మూసివేత

విధాత:రాయబార కార్యాలయం మూసివేస్తున్నట్లు ప్రకటించిన భారత్.రాయబార కార్యాలయంలోని సిబ్బందిని ఖాళీ చేయించిన భారత్.భారత రాయబారి సిబ్బందిని అధికారులను తరలించేందుకు ఏర్పాట్లు.ఇప్పటికే కొంతమంది సిబ్బందిని స్వదేశానికి తరలించిన భారత్.సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు.మిగిలిన సిబ్బందిని కూడా ఈ రోజు తీసుకురానున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడి.వాయి సేన ప్రత్యేక విమానాల్లో కొందరిని తరలించిన భారత్.