కరోనా సెకండ్‌ వేవ్‌ : ఆర్‌బీఐ కీలక నిర్ణయం

ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లు యథాతథంరివర్స్‌ రెపో రేటు 3.35 శాతం విధాత,ముంబై: కరోనా  సెకండ్‌ వేవ్‌  విలయం నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంకు కీలక వడ్డీ రేట్ల విషయంలో  కీలక నిర్ణయం తీసుకుంది.  విస్తృత అంచనాలను అనుగుణంగానే ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లు యథాయథంగానే ఉంది. దీని ప్రకారం  రెపో రేటు 4 శాతం, రివర్స్‌ రెపో రేటు 3.35 శాతంగా ఉండనుంది.  గవర్నర్ శక్తికాంత  దాస్‌ నేతృత్వంలో పాలసీ కమిటీ మూడు రోజుల సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. […]

కరోనా సెకండ్‌ వేవ్‌ : ఆర్‌బీఐ కీలక నిర్ణయం

ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లు యథాతథం
రివర్స్‌ రెపో రేటు 3.35 శాతం

విధాత,ముంబై: కరోనా సెకండ్‌ వేవ్‌ విలయం నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంకు కీలక వడ్డీ రేట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. విస్తృత అంచనాలను అనుగుణంగానే ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లు యథాయథంగానే ఉంది. దీని ప్రకారం రెపో రేటు 4 శాతం, రివర్స్‌ రెపో రేటు 3.35 శాతంగా ఉండనుంది. గవర్నర్ శక్తికాంత దాస్‌ నేతృత్వంలో పాలసీ కమిటీ మూడు రోజుల సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది.