శేషాద్రి స్వామి మరణం తీరని లోటు : టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి

విధాత‌: తిరుమల శ్రీవారి సేవలో 1978 నుంచి తరిస్తున్న పాల శేషాద్రి (డాలర్ శేషాద్రి) స్వామి మరణం టీటీడీ కి తీరని లోటని వెల్ల‌డించారు వైవి సుబ్బారెడ్డి.వైజాగ్ లో ఈ రోజు టీటీడీ నిర్వహించనున్న కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి శేషాద్రి స్వామి వెళ్ళారు.శ్రీవారి సేవే ఊపిరిగా ఆయన పని చేశారు. ఆయన జీవితమంతా స్వామివారి సేవలో తరించిన ధన్య జీవి, అందరితో ప్రేమగా, ఆలయ కార్యక్రమాల్లో అధికారులు, అర్చకులకు పెద్ద దిక్కుగా పని చేశారు.