పవన్‌ ఎన్నికల ప్రచారంలో చిరంజీవి

రాజకీయాలకు, ఎన్నికల ప్రచారాలకు దూరంగా ఉంటు వస్తున్న మెగాస్టార్‌ చిరంజీవి మరోసారి తన తమ్ముడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కారణంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారని సమాచారం