Red Wine | రోడ్లపై పారిన రెడ్ వైన్ ప‌ర‌వ‌ళ్లు.. 6ల‌క్ష‌ల బ్యారెళ్లు నేలపాలు

పోర్చ్‌గీస్ దేశంలోని ఓ చిన్న న‌గ‌రం వీధుల్లో రెడ్ వైన్ ప‌ర‌వ‌ళ్లు తొక్కింది. ఘ‌ట‌న జ‌రిగిన సావో లోరియెంకో డె బైరో అనే ఈ న‌గ‌రం ఒక చిన్న కొండ‌వాలు ప్రాంతంలో ఉంటుంది. ఇక్క‌డ ఉన్న వైన్ డిస్టిల‌రీ నుంచి చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల‌కు వైన్ను స‌ర‌ఫ‌రా చేస్తుంది. అందులో ఉన్న ఓ కంటైన‌ర్‌కు సోమ‌వారం భారీ లీక్ ఏర్ప‌డింది. దీంతో సుమారు 6 ల‌క్ష‌ల బ్యారెళ్ల రెడ్ వైన్ ప‌ర‌వ‌ళ్లు తొక్కుతూ

  • By: krs    videos    Sep 13, 2023 10:41 AM IST