OTT| గత వారంతో పోలిస్తే ఈ వారం థియేటర్లలోకి తక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ప్రతి వారం థియేటర్లలో కన్నా ఓటీటీ లో సందడి చేసే సినిమాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ వారం కూడా ఓటీటీలో సినిమాలు రాబోతున్నాయి. ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 15 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి