విధాత: కృష్ణాజిల్లా,ముసునూరు మండలం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఐదుగురు విద్యార్థులకు,సైన్స్ అసిస్టెంట్ కి కరోనా పాజిటివ్.ఆరో తరగతి విద్యార్థి ఒకరు ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.విద్యార్థులందరూ మండల కేంద్రమైన ముసునూరు కు చెందినవారు.కరోనా పాజిటివ్ వచ్చిన వారికి మెడికల్ కిట్లు అందజేసి హోమ్ ఐసోలేషన్ లో పెట్టిన ప్రభుత్వ వైద్యులు.పాఠశాల మొత్తం శానిటైజ్ చేసి మిగతా విద్యార్థులు కూడా కరోనా పరీక్ష నిర్వహిస్తామన్న ప్రధానోపాధ్యాయులు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలకు రెండు రోజులు సెలవులు.
ముసునూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో ఐదుగురు విద్యార్థులకు,సైన్స్ అసిస్టెంట్ కి కరోనా పాజిటివ్
<p>విధాత: కృష్ణాజిల్లా,ముసునూరు మండలం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఐదుగురు విద్యార్థులకు,సైన్స్ అసిస్టెంట్ కి కరోనా పాజిటివ్.ఆరో తరగతి విద్యార్థి ఒకరు ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.విద్యార్థులందరూ మండల కేంద్రమైన ముసునూరు కు చెందినవారు.కరోనా పాజిటివ్ వచ్చిన వారికి మెడికల్ కిట్లు అందజేసి హోమ్ ఐసోలేషన్ లో పెట్టిన ప్రభుత్వ వైద్యులు.పాఠశాల మొత్తం శానిటైజ్ చేసి మిగతా విద్యార్థులు కూడా కరోనా పరీక్ష నిర్వహిస్తామన్న […]</p>
Latest News

స్వయం పాలనకు స్ఫూర్తి తెలంగాణ తల్లి : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రైజింగ్ లో రికార్డు పెట్టబడులు
టీజర్ లాంచ్ ఈవెంట్లో తరుణ్ భాస్కర్–జర్నలిస్ట్ వివాదం...
చలికాలంలో 'వెల్లుల్లి'.. శరీరానికి ఒక వరం..!
చంపేస్తున్న 'చలి'.. 16 వరకు జాగ్రత్తగా ఉండాల్సిందే..!
సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం
డిసెంబర్ రెండో వారంలో సినిమాల హంగామా…
2026 సెలవుల జాబితా విడుదల.. త్వరలోనే పది పరీక్షల షెడ్యూల్..!
పడక గదిలో పూర్వీకుల ఫొటోలు ఉండొచ్చా..?
మంగళవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ఆర్థిక లాభాలు..!