సీఆర్‌డీఏ కమిషనర్‌పై తుళ్లూరు రైతు పోలీసులకు ఫిర్యాదు
విధాత: సీఆర్‌డీఏ కమిషనర్‌పై తుళ్లూరుకు చెందిన అశోక్ అనే రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.భూసమీకరణకు సంబంధించి తనకు చెల్లించవలసిన వార్షిక కౌలు బకాయిలు చెల్లించలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై సీఆర్‌డీఏ కమిషనర్‌ను వివరణ కోరగా.. కౌలు బకాయిలు లేవని చెప్పడంపై రైతు అభ్యంతరం వ్యక్తం చేశాడు. నాకు రావలసిన కౌలు సొమ్ము చోరీకి గురైందని.. సీఆర్‌డీఏ అధికారులు పట్టించుకోవడం లేదంటూ సదరు రాజధాని రైతు పోలీసులను ఆశ్రయించాడు.

X
Google News
Facebook
Instagram
Youtube
Telegram