“ఒక మంచి ఆలోచన “జర్మన్ షెడ్లు ఏర్పాటు.

టీటీడీ చేసిన ఒక మంచి ప్రయత్నం ఇది .. ఆక్సిజన్ బెడ్ లేక అల్లాడుతున్న వారికి ఇలా తాత్కాలికంగా జర్మన్ షెడ్లు ఏర్పాటు చేసి మినీ కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేశారు .. ఇందులో ఆక్సిజన్ బెడ్లు , ఏసీ , వాటర్ , మందులు , ఇంజెక్షన్లు అన్నీ అందిస్తున్నారు .. నిన్నటివరకూ పద్మావతి కోవిడ్ సెంటర్ ఆరుబయట కుర్చీల్లో కూర్చోబెట్టి ఆక్సిజన్ అందించి వారిని బతికించిన డాక్టర్లు ఇపుడు ఇలా జర్మన్ షెడ్లులోకి తరలించి […]

  • Publish Date - May 4, 2021 / 08:28 AM IST

టీటీడీ చేసిన ఒక మంచి ప్రయత్నం ఇది .. ఆక్సిజన్ బెడ్ లేక అల్లాడుతున్న వారికి ఇలా తాత్కాలికంగా జర్మన్ షెడ్లు ఏర్పాటు చేసి మినీ కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేశారు .. ఇందులో ఆక్సిజన్ బెడ్లు , ఏసీ , వాటర్ , మందులు , ఇంజెక్షన్లు అన్నీ అందిస్తున్నారు .. నిన్నటివరకూ పద్మావతి కోవిడ్ సెంటర్ ఆరుబయట కుర్చీల్లో కూర్చోబెట్టి ఆక్సిజన్ అందించి వారిని బతికించిన డాక్టర్లు ఇపుడు ఇలా జర్మన్ షెడ్లులోకి తరలించి ట్రీట్మెంట్ ఇస్తున్నారు .. ఇపుడు ఆక్సిజన్ బెడ్ కోసం వచ్చినవారెవ్వరూ .. వెనుతిరిగి వెళ్లాల్సిన అవసరం లేదు ..పేషంట్లు పెరిగెకొద్దీ షెడ్లను ఇంకా నిర్మిస్తామంటున్నారు ..

Latest News