సంగం డెయిరీ కేసులో విచారణ వాయిదా
విధాత :సంగం డెయిరీ కేసులో ప్రభుత్వ అప్పీల్‌తో.. హైకోర్టు విచారణ జరిపింది.సంగం మిల్క్ కంపెనీ హోదాకు ఆటంకం పొందే విధంగా వ్యవహరించడం లేదని ప్రభుత్వ తరుఫు న్యాయవాది వాదనలు వినిపించగా.. తదుపరి విచారణను జులై 1కి వాయిదా వేసింది. ★ సంఘం డెయిరీ కేసులో హైకోర్టులో విచారణ జరిగింది. ★ ప్రభుత్వ అప్పీల్‌తో ధర్మాసనం విచారణ జరిపింది. ★ సంగం మిల్క్ కంపెనీ హోదాకు ఆటంకం పొందే విధంగా వ్యవహరించడం లేదని.. ప్రజల ఆస్తుల ప్రయోజనాలను కాపాడేందుకు […]

విధాత :సంగం డెయిరీ కేసులో ప్రభుత్వ అప్పీల్‌తో.. హైకోర్టు విచారణ జరిపింది.సంగం మిల్క్ కంపెనీ హోదాకు ఆటంకం పొందే విధంగా వ్యవహరించడం లేదని ప్రభుత్వ తరుఫు న్యాయవాది వాదనలు వినిపించగా.. తదుపరి విచారణను జులై 1కి వాయిదా వేసింది.
★ సంఘం డెయిరీ కేసులో హైకోర్టులో విచారణ జరిగింది.
★ ప్రభుత్వ అప్పీల్‌తో ధర్మాసనం విచారణ జరిపింది.
★ సంగం మిల్క్ కంపెనీ హోదాకు ఆటంకం పొందే విధంగా వ్యవహరించడం లేదని.. ప్రజల ఆస్తుల ప్రయోజనాలను కాపాడేందుకు జీవో జారీ చేశామని.. ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలను వినిపించారు.
★ వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను జూలై 1కి వాయిదా వేసింది.