దేవదాయ శాఖ జాయింట్ కమీషనర్ చంద్రశేఖర్ ఆజాద్ పై విచారణ కు ప్రభుత్వం ఆదేశాలు
విజయవాడ దుర్గగుడి లో ఈవో గా పనిచేసిన కాలంలో ఆజాద్ పై ఆరోపణలు విధాత:ఆజాద్ పై అవకతవకలు ఆరోపణలపై గతంలో ఐఏఎస్ అధికారి ఎం. పద్మ ను విచారణాధికారి గా నియమించిన ప్రభుత్వం.తాజాగా ఆజాద్ పై విచారణ కు దేవదాయశాఖ ప్రత్యేక కమిషనర్ అర్జునరావు ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.నెలరోజుల్లోగా విచారణ పూర్తి చేసి ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో నివేదిక ఇవ్వాలని అదేశాలు.ఇటీవల బ్రహ్మం గారి మఠాధిపతి విషయంలో ప్రత్యేకాధికారి గా ఆజాద్ ను నియమించిన ప్రభుత్వం.

విజయవాడ దుర్గగుడి లో ఈవో గా పనిచేసిన కాలంలో ఆజాద్ పై ఆరోపణలు
విధాత:ఆజాద్ పై అవకతవకలు ఆరోపణలపై గతంలో ఐఏఎస్ అధికారి ఎం. పద్మ ను విచారణాధికారి గా నియమించిన ప్రభుత్వం.తాజాగా ఆజాద్ పై విచారణ కు దేవదాయశాఖ ప్రత్యేక కమిషనర్ అర్జునరావు ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.నెలరోజుల్లోగా విచారణ పూర్తి చేసి ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో నివేదిక ఇవ్వాలని అదేశాలు.ఇటీవల బ్రహ్మం గారి మఠాధిపతి విషయంలో ప్రత్యేకాధికారి గా ఆజాద్ ను నియమించిన ప్రభుత్వం.