మంగళగిరి ఎన్నారై హాస్పటల్ లో మరో 150 కొవిడ్ బెడ్స్ పెంపు..
కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 500 నుంచి 650 కు కొవిడ్ బెడ్స్ ను పెంచినట్లు ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మస్తాన్ సాహెబ్ కొద్దిసేపటి క్రితం తెలిపారు..గతంలో ఉన్న ఆక్సిజన్ కొరత తీరినట్టు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 510 కొవిడ్ రోగులు ఉండగా వారిలో 200 మంది కి ఆక్సిజన్ అవసరం ఏర్పడుతుంది..జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ సందర్శన.ఇదిలా ఉండగా ఈ రోజు ఉదయం ఎన్నారై హాస్పటల్ కొవిడ్ విభాగాల ను జాయింట్ కలెక్టర్ సందర్షించారు […]

కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 500 నుంచి 650 కు కొవిడ్ బెడ్స్ ను పెంచినట్లు ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మస్తాన్ సాహెబ్ కొద్దిసేపటి క్రితం తెలిపారు..గతంలో ఉన్న ఆక్సిజన్ కొరత తీరినట్టు తెలిపారు.
ప్రస్తుతం ఆసుపత్రిలో 510 కొవిడ్ రోగులు ఉండగా వారిలో 200 మంది కి ఆక్సిజన్ అవసరం ఏర్పడుతుంది..జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ సందర్శన.ఇదిలా ఉండగా ఈ రోజు ఉదయం ఎన్నారై హాస్పటల్ కొవిడ్ విభాగాల ను జాయింట్ కలెక్టర్ సందర్షించారు ..
కొవిడ్ వైద్య సేవలు గురించి వివరాలు తెలుసుకుని పలు సూచనలు చేశారు.జాయింట్ కలెక్టర్ వెంట మంగళగిరి ఎంఆర్ఓ రామ్ ప్రసాద్ జిల్లా అధికారులు ఉన్నారు..