కర్ఫ్యూపై ఏపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

★నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు కర్ప్యూ కొనసాగుతుంది★నేటి మధ్యాహ్నం 12 తర్వాత రాష్ట్ర సరిహద్దులు మూసివేత★కర్ఫ్యూ నుంచి పలు విభాగాలను మినహాయింస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు★కర్ఫ్యూ నుంచి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు మినహాయింపు★కర్ఫ్యూ నుంచి టెలికామ్‌, ఇంటర్నెట్, బ్రాడ్‌కాస్టింగ్, ఐటీ సేవలకు మినహాయింపు★కర్ఫ్యూ నుంచి పెట్రోల్ బంకులు, ఎల్పీజీ, సీఎన్జీ, గ్యాస్ అవుట్‌లెట్లకు మినహాయింపు★కర్ఫ్యూ నుంచి విద్యుదుత్పత్తి, పంపిణీ, సరఫరా సంస్థలకు మినహాయింపు★నీటి సరఫరా, పారిశుద్ధ్యం, గిడ్డంగులు, సెక్యూరిటీ సేవలకు మినహాయింపు★విమాన, రైల్వే […]

  • Publish Date - May 5, 2021 / 05:30 AM IST

★నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు కర్ప్యూ కొనసాగుతుంది
★నేటి మధ్యాహ్నం 12 తర్వాత రాష్ట్ర సరిహద్దులు మూసివేత
★కర్ఫ్యూ నుంచి పలు విభాగాలను మినహాయింస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
★కర్ఫ్యూ నుంచి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు మినహాయింపు
★కర్ఫ్యూ నుంచి టెలికామ్‌, ఇంటర్నెట్, బ్రాడ్‌కాస్టింగ్, ఐటీ సేవలకు మినహాయింపు
★కర్ఫ్యూ నుంచి పెట్రోల్ బంకులు, ఎల్పీజీ, సీఎన్జీ, గ్యాస్ అవుట్‌లెట్లకు మినహాయింపు
★కర్ఫ్యూ నుంచి విద్యుదుత్పత్తి, పంపిణీ, సరఫరా సంస్థలకు మినహాయింపు
★నీటి సరఫరా, పారిశుద్ధ్యం, గిడ్డంగులు, సెక్యూరిటీ సేవలకు మినహాయింపు
★విమాన, రైల్వే ప్రయాణికులు టికెట్లు చూపించాలని ప్రభుత్వం ఆదేశం
★కర్ఫ్యూ నుంచి పరిశ్రమలు, వ్యవసాయ, అనుబంధ రంగాలకు మినహాయింపు
★ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులు, వైద్యులు, సిబ్బందికి మినహాయింపు
★రాకపోకల వేళల్లో విధిగా గుర్తింపు కార్డులు ధరించాలని ఆదేశం
★వివాహాలు, శుభకార్యాలు, వేడుకలపై కరోనా ఆంక్షలు
★ఇప్పటికే నిర్ణయించిన పెళ్లిళ్లు జరుపుకునేందుకు అనుమతి తప్పనిసరి
★వివాహాలు, ఇతర శుభకార్యాలకు 20 మందికి మించవద్దని ఆంక్షలు
★రోజంతా 144 సెక్షన్ అమలుచేయాలని ఆదేశాలు
★కరోనా ఆంక్షలు అమలుచేయాలని కలెక్టర్లు, విభాగ అధిపతులకు సీఎం జగన్ ఆదేశం

Latest News