విద్యార్థి నాయకుల అక్రమ అరెస్టులు దారుణం
విధాత:ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పై శాంతియుతంగా మాట్లాడటానికి వెళ్తున్న విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయటం దారుణమన్నారు ఎపిసిసి అధ్యక్షుడు డా. సాకే శైలజానాథ్ .విద్యార్థుల అరెస్టుల పరిస్థితి చూస్తుంటే ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా ? నియంతృత్వ పాలన లో ఉన్నామా అర్థంకాకుండా ఉన్నది. లక్షలాదిమంది విద్యార్థులు చదువులు చదివి ఉద్యోగాల కోసం పడిగాపులు కాస్తుంటే ఉద్యోగాలు కల్పించలేని ప్రభుత్వాత్వం, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న విద్యార్ధులపై కనికరం లేకుండా, మానవత్వం లేకుండా అక్రమ అరెస్టులు […]

విధాత:ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పై శాంతియుతంగా మాట్లాడటానికి వెళ్తున్న విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయటం దారుణమన్నారు ఎపిసిసి అధ్యక్షుడు డా. సాకే శైలజానాథ్ .విద్యార్థుల అరెస్టుల పరిస్థితి చూస్తుంటే ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా ? నియంతృత్వ పాలన లో ఉన్నామా అర్థంకాకుండా ఉన్నది. లక్షలాదిమంది విద్యార్థులు చదువులు చదివి ఉద్యోగాల కోసం పడిగాపులు కాస్తుంటే ఉద్యోగాలు కల్పించలేని ప్రభుత్వాత్వం, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న విద్యార్ధులపై కనికరం లేకుండా, మానవత్వం లేకుండా అక్రమ అరెస్టులు చేయడం శోచనీయం.