మాజీ ఎమ్మెల్యేను చంపుతానని బెదిరించిన రౌడీ షీటర్ పై కేసు నమోదు
విధాత,కృష్ణా జిల్లా:జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరాo తాతయ్య, ఆయన సోదరుడు సాయి ప్రసాద్ లను నానా దుర్భాషలాడుతూ చంపుతానని బెదిరించిన రౌడీ షీటర్ నూకల అయ్యప్ప.తాతయ్య సోదరుడు సాయి ప్రసాద్ బయటకు వెళ్లకుండా బైక్ అడ్డంపెట్టి రభస చేసిన రౌడీ షీటర్.ఘర్షణ వారించడానికి ప్రయత్నించిన తాతయ్య పైన దుర్భాషలాడి బెదిరింపులు.తాతయ్య కారు డ్రైవర్ కనకరాజు ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన జగ్గయ్యపేట పట్టణ పోలీసులు.

X
Google News
Facebook
Instagram
Youtube
Telegram