విధాత :ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు కేసుకు సంబంధించి ఈరోజు సీబీఐ కోర్టులో విచారణ జరుగనుంది.లిఖితపూర్వక వాదనలను పిటిషనర్, జగన్ తరుపు న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు.కాగా లిఖిత పూర్వక వాదనలు సమర్పించడానికి సీబీఐ నిరాకరించింది.జగన్, రఘురామ తరుపు న్యాయవాదులు సమర్పించిన లిఖిత పూర్వక వాదనలపై న్యాయస్థానం విచారణ చేయనుంది.
సీఎం జగన్ బెయిల్ రద్దు పై సీబీఐ కోర్టులో విచారణ
<p>విధాత :ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు కేసుకు సంబంధించి ఈరోజు సీబీఐ కోర్టులో విచారణ జరుగనుంది.లిఖితపూర్వక వాదనలను పిటిషనర్, జగన్ తరుపు న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు.కాగా లిఖిత పూర్వక వాదనలు సమర్పించడానికి సీబీఐ నిరాకరించింది.జగన్, రఘురామ తరుపు న్యాయవాదులు సమర్పించిన లిఖిత పూర్వక వాదనలపై న్యాయస్థానం విచారణ చేయనుంది.</p>
Latest News

12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు