విధాత:కడప జిల్లాలో రెండో రోజు కొనసాగుతున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన.నేడు బద్వేల్ కడప ప్రాంతాల్లో పర్యటించనున్న ఏపీ సీఎం.ఇడుపులపాయ నుంచి నేరుగా బద్వేల్ చేరుకొని 500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్న ఏపీ సీఎం.అనంతరం కడప చేరుకొని మూడు వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు.శంకుస్థాపన చేయనున్న ఏపీ సీఎం.వైయస్ రాజారెడ్డి స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన.వైయస్ రాజారెడ్డి.వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరించనున్నా ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి.
బద్వేల్,కడప నియోజకవర్గాల్లో సీఎం జగన్ పర్యటన
<p>విధాత:కడప జిల్లాలో రెండో రోజు కొనసాగుతున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన.నేడు బద్వేల్ కడప ప్రాంతాల్లో పర్యటించనున్న ఏపీ సీఎం.ఇడుపులపాయ నుంచి నేరుగా బద్వేల్ చేరుకొని 500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్న ఏపీ సీఎం.అనంతరం కడప చేరుకొని మూడు వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు.శంకుస్థాపన చేయనున్న ఏపీ సీఎం.వైయస్ రాజారెడ్డి స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన.వైయస్ రాజారెడ్డి.వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరించనున్నా ఏపీ సీఎం వై ఎస్ […]</p>
Latest News

శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి అవివాహితులకు కళ్యాణ యోగం..!
U19 ప్రపంచకప్ 2026: హెనిల్ పటేల్ అయిదు వికెట్లతో భారత్ ఘన విజయం
హర్లీన్ దియోల్ అద్భుత అర్ధ సెంచరీ – ముంబైపై యూపీ ఘన విజయం
విజయ్ ‘జన నాయగన్’కు సుప్రీం కోర్టులో భారీ ఎదురుదెబ్బ
సింగర్ సునీత.. కొడుకు హీరోగా మరో చిత్రం
మహా శివరాత్రికి పురాణపండ ' శంభో మహాదేవ "
పార్టీ మారినట్లు ఆధారాల్లేవ్.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్చిట్
బడ్జెట్ 2026 : నిర్మలా సీతారామన్ ఏమివ్వనుంది?
తెలుగింటి బాపు బొమ్మలా.. లంగా వోణీలో శ్రీముఖి ఎంత అందంగా ఉందో చూడండి!
సంక్రాంతి అల్లుడికి 158రకాల వంటలతో విందు..వైరల్