విధాత: ఏపీ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ లపై లీటర్ కు రూ.10 చొప్పున తగ్గించాలన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.కేంద్ర ప్రభుత్వం గత సంవత్సర కాలంగా లీటర్ పెట్రోల్ పై రూ.36, డీజిల్ పై రూ.25 చొప్పున పెంచింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ పై రూ.10లు తగ్గించింది.తెలంగాణతో సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాయి.కేంద్రం ఇప్పుడు లీటర్ పెట్రోల్ పై రూ.5, డీజిల్ పై రూ.10 తగ్గిస్తున్నట్టు ప్రకటించటం […]
విధాత: ఏపీ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ లపై లీటర్ కు రూ.10 చొప్పున తగ్గించాలన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.కేంద్ర ప్రభుత్వం గత సంవత్సర కాలంగా లీటర్ పెట్రోల్ పై రూ.36, డీజిల్ పై రూ.25 చొప్పున పెంచింది.
కేరళ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ పై రూ.10లు తగ్గించింది.తెలంగాణతో సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాయి.కేంద్రం ఇప్పుడు లీటర్ పెట్రోల్ పై రూ.5, డీజిల్ పై రూ.10 తగ్గిస్తున్నట్టు ప్రకటించటం కంటితుడుపు చర్య.
మోడీ ప్రభుత్వం ఏడాదిన్నర కాలంగా ఇబ్బడిముబ్బడిగా పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పూర్తిగా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం.