గూడూరు లో డెల్టా ప్లస్ వేరియాంట్ కలకలం

విధాత:పాత బస్టాండ్ సమీపంలో సుధాకర్ అనే యువకుడికి డెల్టా ప్లస్ నిర్దారణ.ఉలిక్కి పడ్డా సమీప ప్రాంత ప్రజలు.యువకుడు ఎవరితో తిరిగేడు అని ఆరా తీస్తూన్న అధికారులు.పాత బస్టాండ్ ప్రజలు జాగ్రత్తలు షాప్స్ వాళ్ళు జాగ్రత్తలు పాటించాలని కోరిన అధికారులు.