విధాత:ఆధార్ కార్డుతో ఎలక్ట్రానిక్ పద్ధతిన వినియోగదారుల రేషన్ కార్డుల అనుసంధానం చేసే (ఈ–కేవైసీ) గడువును మరో 15 రోజులు పొడిగిస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ ప్రకటించారు. లబ్ధిదారులెవరూ ఇబ్బంది పడకూడదనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ముందు ప్రకటించిన దాని ప్రకారం ఈ–కేవైసీ నమోదు గడువు ఆగస్టు 31తో ముగిసింది. వరుస సెలవులు, పండుగలు రావడం, సర్వర్లు సరిగా పని చేయక పలు చోట్ల ఆధార్ నమోదు కేంద్రాలు పని చేయలేదని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో గడువు పొడిగిస్తున్నట్టు తెలిపారు. ఐదేళ్ల లోపు పిల్లలకు ఆధార్‌తో అనుసంధానం అవసరం లేదన్నారు. ఆపై వయసున్న పిల్లలకు సెప్టెంబర్ వరకు గడువు ఉందని, పెద్దలు మాత్రం సెప్టెంబర్ 15లోగా చేయించుకోవచ్చని వివరించారు.
-పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్
ఈ–కేవైసీ గడువు 15 వరకు పొడిగింపు
<p>విధాత:ఆధార్ కార్డుతో ఎలక్ట్రానిక్ పద్ధతిన వినియోగదారుల రేషన్ కార్డుల అనుసంధానం చేసే (ఈ–కేవైసీ) గడువును మరో 15 రోజులు పొడిగిస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ ప్రకటించారు. లబ్ధిదారులెవరూ ఇబ్బంది పడకూడదనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ముందు ప్రకటించిన దాని ప్రకారం ఈ–కేవైసీ నమోదు గడువు ఆగస్టు 31తో ముగిసింది. వరుస సెలవులు, పండుగలు రావడం, సర్వర్లు సరిగా పని చేయక పలు చోట్ల ఆధార్ నమోదు కేంద్రాలు పని చేయలేదని […]</p>
Latest News

నాగపూర్–హైదరాబాద్ మధ్య ప్రయాణం ఇక మూడున్నర గంటలే.. 50 శాతం పూర్తయిన ఎక్స్‌ప్రెస్‌వే
నల్లగొండలో నలుగురి హత్యల కేసులో వీడిన మిస్టరీ..!
వెనెజులా భూకంపం రేపిన విషాదం.. 165కు చేరిన ప్రాణ నష్టం
గూగుల్‌లో సెర్చింగ్.. కేఫ్‌లో ప్లానింగ్.. కేతన్ హత్య కేసులో విస్తుబోయే వాస్తవాలు..
16.85లక్షల ఎకరాలలో భూమాతను కాల్చేశారు..!
కావేరి నదిలో విషాదం..నలుగురు మృతి
సముద్రపు అలలతో ఆట…ముగింపు విషాదకరం
బస్సులో ప్రయాణించిన తమిళనాడు సీఎం విజయ్
తుంగభద్ర డ్యామ్‌కు 33 కొత్త క్రస్ట్ గేట్ల ప్రారంభం
వెనిజులాను వణికించిన భారీ భూకంపం