భీమిలి బీచ్ వద్ద అద్భుత దృశ్యం..మేఘాలు సముద్రాన్ని తాకేనా..?

విధాత:నీలిమేఘాలు నిదానంగా కిందికి దిగి సముద్రాన్ని తాకాయా..! అన్నట్లు భీమిలి బీచ్‌ వద్ద శుక్రవారం అద్భుత దృశ్యం చూపరులకు కనువిందు చేసింది. నిదానంగా పయనిస్తున్న నీలి మేఘాలు కిందికి దిగి సముద్రాన్ని తాకుతున్నట్టుగా కనిపించాయి. ఈ అపురూప దృశ్యం ఉదయం వ్యాయామం చేసేవారిని అలరించింది.