విధాత: కడప నగరంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోని ఓ బిందెల పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని ప్రాథమిక నిర్దారణ.సుమారు 8 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని యజమాని రుద్రమోహన్ రెడ్డి వెల్లడించారు.