Gujjula Eswaraiah : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గా కామ్రేడ్ జి.ఈశ్వరయ్య ఏకగ్రీవ ఎన్నిక
ఆంధ్రప్రదేశ్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా గుజ్జుల ఈశ్వరయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన కడప జిల్లా కార్యదర్శిగా పనిచేశారు.
విధాత, అమరావతి: ఆంధశ్ర ప్రదేశ్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా గుజ్జుల ఈశ్వరయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈశ్వరయ్య ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. సీపీఐ కడప జిల్లా కార్యదర్శిగా పని చేస్తుఎన్న ఆయనను రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈశ్వరయ్య స్వస్థలం కడప.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram