జే-ట్యాక్స్ (జగన్ ట్యాక్స్) 30 వేల కోట్లనే..నారా లోకేష్
విధాత:గౌరవనీయులైన పరిశ్రమల మంత్రి గౌతమ్‌రెడ్డి రెండేళ్ల మీ పాలనలో ఉన్న పరిశ్రమల్ని బెదిరించి వసూలు చేసిన జే-ట్యాక్స్(జగన్ ట్యాక్స్) 30 వేల కోట్లనే..వచ్చిన పెట్టుబడులు అని చెప్పినట్టున్నారు. 65 భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయని సెలవిచ్చారు. ప్రెసిడెంట్ మెడల్ విస్కీ, ఆంధ్రా స్టార్ బ్రాందీ కంపెనీలు తప్పించి కొత్తగా వచ్చిన కంపెనీల్లేవు. టిడిపి ఐదేళ్ల పాలనలో విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే ఏపీ 3,4వ స్థానాల్లో వుంటే, రెండేళ్ల జగన్‌రెడ్డి పాలనలో 13వ స్థానంలో వుంది.చంద్రబాబు తీసుకొచ్చిన కియా […]
విధాత:గౌరవనీయులైన పరిశ్రమల మంత్రి గౌతమ్‌రెడ్డి రెండేళ్ల మీ పాలనలో ఉన్న పరిశ్రమల్ని బెదిరించి వసూలు చేసిన జే-ట్యాక్స్(జగన్ ట్యాక్స్) 30 వేల కోట్లనే..వచ్చిన పెట్టుబడులు అని చెప్పినట్టున్నారు. 65 భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయని సెలవిచ్చారు. ప్రెసిడెంట్ మెడల్ విస్కీ, ఆంధ్రా స్టార్ బ్రాందీ కంపెనీలు తప్పించి కొత్తగా వచ్చిన కంపెనీల్లేవు.

టిడిపి ఐదేళ్ల పాలనలో విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే ఏపీ 3,4వ స్థానాల్లో వుంటే, రెండేళ్ల జగన్‌రెడ్డి పాలనలో 13వ స్థానంలో వుంది.చంద్రబాబు తీసుకొచ్చిన కియా యాజమాన్యాన్ని వైసీపీ ఎంపీలే వీధిరౌడీల కంటే ఘోరంగా బెదిరించడం చూశాక ఏ విదేశీ కంపెనీ ఏపీ కి వస్తుంది?జే ట్యాక్స్ చెల్లించని కంపెనీలపై పీసీబీని ప్రయోగించి మూయించేస్తుంటే, ఇంకెవరు కొత్తగా పెట్టుబడి పెడతారని ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్…మండిపడ్డారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram