ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఉచితంగా మందులు
కరోనా విపత్తు సమయంలో ప్రజలకు సేవలందించేందుకు టీడీపీ ముందుకు వచ్చింది - నిరుపేదలకు ఉచితంగా మందులు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు - ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా నిర్దేశిత కేంద్రాల్లో ప్లాస్మా డొనేషన్ చేపట్టాలని నిర్ణయం - కరోనా లక్షణాలు ఎక్కువగా ఉన్నవారిని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేర్చడానికి టీడీపీ తమవంతు సహకారం అందిస్తుంది – హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి ఆన్‌లైన్‌లో ప్రముఖ వైద్యుల ద్వారా సలహాలు ఇవ్వడం జరుగుతోంది – కోవిడ్ లక్షణాలున్నవారు తమ సమస్యను వైద్యులకు […]

కరోనా విపత్తు సమయంలో ప్రజలకు సేవలందించేందుకు టీడీపీ ముందుకు వచ్చింది – నిరుపేదలకు ఉచితంగా మందులు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు – ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా నిర్దేశిత కేంద్రాల్లో ప్లాస్మా డొనేషన్ చేపట్టాలని నిర్ణయం – కరోనా లక్షణాలు ఎక్కువగా ఉన్నవారిని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేర్చడానికి టీడీపీ తమవంతు సహకారం అందిస్తుంది – హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి ఆన్‌లైన్‌లో ప్రముఖ వైద్యుల ద్వారా సలహాలు ఇవ్వడం జరుగుతోంది – కోవిడ్ లక్షణాలున్నవారు తమ సమస్యను వైద్యులకు చెప్పవచ్చు – వైద్యుల సూచన మేరకు మందులు వాడితే కరోనా నుంచి కోలుకోవచ్చు అని టీడీపీ అధినేత చంద్రబాబు తెలియజేశారు.