కిషన్ రెడ్డి ని కలసిన ఎంపీ గోరంట్ల మాధవ్,దుద్దకుంట శ్రీధర్ రెడ్డి
విధాత:ఢిల్లీ లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ని కలసిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్,పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దకుంట శ్రీధర్ రెడ్డి.ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం అయిన పుట్టపర్తి ని PRASAD SCHEME ద్వారా మరింత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని మంత్రికి పూర్తి స్థాయి నివేదిక తో పాటు వినతి పత్రం సమర్పణ.సత్యసాయి అభివృద్ధి చేసిన ప్రాంతాన్ని మరింత పర్యాటక కేంద్రంగా, ఇంటర్నేషనల్ టూరిజం డెస్టినేషన్ గా టూరిజం శాఖ తీర్చిదిద్దాలని విన్నపం.

X
Google News
Facebook
Instagram
Youtube
Telegram