క్యాంప్ ఆఫీస్ లో సీఎంని కలిసిన రమ్య కుటుంబ సభ్యులు
విధాత: క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్‌ను రమ్య కుటుంబ సభ్యులు కలిశారు.జరిగిన ఘటనను సీఎంకు వివరించిన రమ్య తల్లిదండ్రులు జ్యోతి, వెంకటరావు, అక్క మౌనికలు. కుటుంబ సభ్యులతో పాటు సీఎంను కలిసిన హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే మేరుగు నాగార్జునలు.