Site icon vidhaatha

ఏపీ లో రేపే 10th ఫలితాలు విడుదల

విధాత:ఈ రిజల్ట్స్ రేపు సాయంత్రం మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేయనున్నారు. bsc.ap.gov.in వెబ్ సైట్ లో మెమోలు ఉంచనున్నట్లు మంత్రి తెలిపారు. హైపవర్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా విద్యార్థుల గ్రేడింగ్ కేటాయింపు జరగనుంది. ఏపీ లో కరోనా కారణంగా పరీక్షలు రద్దయిన విషయం విదితమే.

Exit mobile version