ఆనందయ్య కంటి చుక్కల మందుపై ఆయుర్వేద నిపుణుల కమిటీ నివేదిక .

విధాత:ఐ డ్రాప్స్ వల్ల దుష్ప్రభావాలు ఎక్కడా కనిపించలేదని తేల్చిన నిపుణుల కమిటీ .మామూలుగా కళ్లల్లో వేసే మందు ప్రమాణాలు ఆనందయ్య ఐడ్రాప్స్ లో లేవన్న కమిటీ .స్టేరైట్ టెస్ట్ రిపోర్ట్ వచ్చాక వినియోగించాలా, వద్దా అన్నది నిర్ధారిస్తామన్న కమిటీ . తయారీ, నిల్వ విధానాల్లో ఈ ప్రమాణాలు పాటించాలి: కళ్లల్లో వేసే మందుకు రంగు ఉండకూడదు . కానీ కంటి చుక్కల మందు కొంత కలర్ గా ఉంది . 8 రకాల పరీక్షలు చేయగా ఇబ్బందులు […]

ఆనందయ్య కంటి చుక్కల మందుపై ఆయుర్వేద నిపుణుల కమిటీ నివేదిక .

విధాత:ఐ డ్రాప్స్ వల్ల దుష్ప్రభావాలు ఎక్కడా కనిపించలేదని తేల్చిన నిపుణుల కమిటీ .మామూలుగా కళ్లల్లో వేసే మందు ప్రమాణాలు ఆనందయ్య ఐడ్రాప్స్ లో లేవన్న కమిటీ .స్టేరైట్ టెస్ట్ రిపోర్ట్ వచ్చాక వినియోగించాలా, వద్దా అన్నది నిర్ధారిస్తామన్న కమిటీ .

తయారీ, నిల్వ విధానాల్లో ఈ ప్రమాణాలు పాటించాలి:

కళ్లల్లో వేసే మందుకు రంగు ఉండకూడదు .

కానీ కంటి చుక్కల మందు కొంత కలర్ గా ఉంది .

8 రకాల పరీక్షలు చేయగా ఇబ్బందులు ఏమీ గుర్తించలేదు .

నిల్వ, తయారీ విధానాల్లో మార్పులు చేయాలి .

నిల్వ కూడా గాజుపాత్రలు లేదా మందులు నిల్వ చేసే దానిలో ఉంచాలి .

క్లోజ్డ్ ఏరియాల్లో ల్యాబ్ తరహాలో తయారు చేయాలి .

నిర్దేశిత ప్రమాణాల్లో తయారు చేశాక మాత్రమే స్టెరైల్ టెస్టు చేయగలం : ఆయుర్వేద నివేదిక కమిటీ