సీనియర్ రాజకీయ నేత మృతి…

కోవిడ్ చికిత్స పొందుతూ విశాఖపట్నం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూసిన బొడ్డు భాస్కర రామారావు.. 1982 సామర్లకోట సమితి అధ్యక్షుడిగా, 1984 జడ్పీ చైర్మన్ గా 1994 - 99, 1999 - 2004 మధ్య రెండు సార్లు పెద్దాపురం శాసనసభ్యునిగా 2012 నుంచి 2017 వరకు ఎమ్మెల్సీ గా పని చేసి చేసిన బొడ్డు భాస్కర రామారావు.. ఆయన స్వగ్రామం పెద్దాడలో అంత్యక్రియలుకు ఏర్పాట్లు.

సీనియర్ రాజకీయ నేత మృతి…

కోవిడ్ చికిత్స పొందుతూ విశాఖపట్నం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూసిన బొడ్డు భాస్కర రామారావు..

1982 సామర్లకోట సమితి అధ్యక్షుడిగా, 1984 జడ్పీ చైర్మన్ గా 1994 – 99, 1999 – 2004 మధ్య రెండు సార్లు పెద్దాపురం శాసనసభ్యునిగా 2012 నుంచి 2017 వరకు ఎమ్మెల్సీ గా పని చేసి చేసిన బొడ్డు భాస్కర రామారావు..

ఆయన స్వగ్రామం పెద్దాడలో అంత్యక్రియలుకు ఏర్పాట్లు.