ఆసుపత్రులపై ఎస్పీ సత్యయేసుబాబు సీరియస్

కోవిడ్ సాకుతో అధిక ఫీజులు వసూలు చేసే ఆసుపత్రులపై ఎస్పీ సత్యయేసుబాబు సీరియస్.ఎస్వీ హాస్పిటల్ ఎండీ రవిబాబు అరెస్ట్.ఒక్కో కోవిడ్ రోగి నుంచి రోజుకు 25000 వసూలు చేస్తున్న రవిబాబు ఆకస్మిక తనిఖీలు చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు.ఎస్వీ హాస్పిటల్ ఎండీ రవిబాబు పై 188, 406, 420, 53 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదు, కరోనా పేరుతో దోపిడీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

  • Publish Date - April 29, 2021 / 04:51 AM IST

కోవిడ్ సాకుతో అధిక ఫీజులు వసూలు చేసే ఆసుపత్రులపై ఎస్పీ సత్యయేసుబాబు సీరియస్.ఎస్వీ హాస్పిటల్ ఎండీ రవిబాబు అరెస్ట్.ఒక్కో కోవిడ్ రోగి నుంచి రోజుకు 25000 వసూలు చేస్తున్న రవిబాబు

ఆకస్మిక తనిఖీలు చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు.ఎస్వీ హాస్పిటల్ ఎండీ రవిబాబు పై 188, 406, 420, 53 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదు, కరోనా పేరుతో దోపిడీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

Latest News