నేడు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ధర్నా
విధాత: నేడు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు, సబ్ కలెక్టర్, ఆర్డీవో, కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలకు ఏపీ బీజేపీ పిలుపునిచ్చింది.వినాయకచవితి పండుగ సందర్భంగా పదింళ్ళు వేసుకుని ఉత్సవాలు చేసుకోవడానికి ఆనుమతించాలని డిమాండ్.రేపు ఉదయం గం.11 - 00 నుండి ధర్నా కార్యక్రమాలు నిర్వహించి మెమోరాండం ఇవ్వాలని పార్లమెంటు జిల్లా పార్టీలకు పిలుపు. కర్నూలులో అరెస్టు చేసిన రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తోపాటు అరెస్టయిన వారిని విడుదల చేయాలని డిమాండ్రాష్ట్ర వ్యాప్తంగా […]

విధాత: నేడు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు, సబ్ కలెక్టర్, ఆర్డీవో, కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలకు ఏపీ బీజేపీ పిలుపునిచ్చింది.వినాయకచవితి పండుగ సందర్భంగా పదింళ్ళు వేసుకుని ఉత్సవాలు చేసుకోవడానికి ఆనుమతించాలని డిమాండ్.రేపు ఉదయం గం.11 – 00 నుండి ధర్నా కార్యక్రమాలు నిర్వహించి మెమోరాండం ఇవ్వాలని పార్లమెంటు జిల్లా పార్టీలకు పిలుపు.
కర్నూలులో అరెస్టు చేసిన రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తోపాటు అరెస్టయిన వారిని విడుదల చేయాలని డిమాండ్రాష్ట్ర వ్యాప్తంగా నేడు మండపాలు వేసి పూజ చేసిన వారిని కూడా అరెస్టు చేసారని, వారిని కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్.రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న హిందూ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ, ఆందోళనలు చేపట్టనున్నట్లు ఏపీ బీజేపీ వెల్లడించింది.