ఎస్పీ రాంప్రసాద్ మరణం తీరని వేదన మిగిల్చింది.
ఏదో ఒక అధికారిక కార్యక్రమానికి అటెండ్ కావడం, ఆ తర్వాత వ్యాక్సిన్ కూడా వేయించుకోవడం జరిగింది. ఈ క్రమంలో జ్వరం రావటంతో సందేహంతో గుంటూరులోని ఒక హాస్పిటల్ నకు చేరడం, అక్కడ కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ కావడం జరిగింది. ఆ తర్వాత ఆయుష్ హాస్పిటల్(Vijd)కు షిఫ్ట్ కావడం జరిగింది. మేమందరం టచ్ లో ఉంటూ, ధైర్యం చెబుతూ, డాక్టర్స్ తో కూడా మాట్లాడుతూనే ఉన్నాం.విధి వక్రీకరించింది. సడన్ గా హాస్పిటల్లోనే మరణం సంభవించింది.ఎంతో కష్టపడి చదువుకొని […]

ఏదో ఒక అధికారిక కార్యక్రమానికి అటెండ్ కావడం, ఆ తర్వాత వ్యాక్సిన్ కూడా వేయించుకోవడం జరిగింది. ఈ క్రమంలో జ్వరం రావటంతో సందేహంతో గుంటూరులోని ఒక హాస్పిటల్ నకు చేరడం, అక్కడ కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ కావడం జరిగింది. ఆ తర్వాత ఆయుష్ హాస్పిటల్(Vijd)కు షిఫ్ట్ కావడం జరిగింది.
మేమందరం టచ్ లో ఉంటూ, ధైర్యం చెబుతూ, డాక్టర్స్ తో కూడా మాట్లాడుతూనే ఉన్నాం.విధి వక్రీకరించింది. సడన్ గా హాస్పిటల్లోనే మరణం సంభవించింది.ఎంతో కష్టపడి చదువుకొని పైకొచ్చిన రాంప్రసాద్ గారి మరణం అందరినీ కలిచివేస్తోంది.ఈ కష్ట సమయంలో వారి కుటుంబానికి అన్నివిధాలుగా అండగా నిలబడదాం…దామోదర్ ఎస్పీ.