నైపుణ్యం దిశగా తొలి అడుగు..
వై ఎస్ ఆర్ జయంతి' సందర్భంగా "స్కిల్ ట్రైనింగ్ అకాడమీ" శంకుస్థాపన గురువారం కడప జిల్లా పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా స్కిల్ ట్రైనింగ్ అకాడమీ శంకుస్థాపన.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం నుంచి నైపుణ్య వెలుగులకు అంకురం.అత్యాధునిక సౌకర్యాలతో 7 ఎకరాల విస్తీర్ణంలో రూ.30 కోట్ల ఖర్చుతో నిర్మించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.'వైయస్సార్ జయంతి' నాడు ముఖ్యమంత్రి నైపుణ్య కల సాకారానికి మొదటి అడుగు పడటం మంచి పరిణామం నైపుణ్యాభివృద్ధి, శిక్షణ […]

వై ఎస్ ఆర్ జయంతి’ సందర్భంగా “స్కిల్ ట్రైనింగ్ అకాడమీ” శంకుస్థాపన
గురువారం కడప జిల్లా పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా స్కిల్ ట్రైనింగ్ అకాడమీ శంకుస్థాపన.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం నుంచి నైపుణ్య వెలుగులకు అంకురం.అత్యాధునిక సౌకర్యాలతో 7 ఎకరాల విస్తీర్ణంలో రూ.30 కోట్ల ఖర్చుతో నిర్మించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.’వైయస్సార్ జయంతి’ నాడు ముఖ్యమంత్రి నైపుణ్య కల సాకారానికి మొదటి అడుగు పడటం మంచి పరిణామం నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు.ఉపాధి అవకాశాల కోసం రాష్ట్ర యువత ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం.మరికొన్ని రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 25 నైపుణ్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుడతాం: మంత్రి మేకపాటి.