తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక కౌంటింగ్ ప్రారంభం

సూళ్లూరుపేట, గూడూరు,వెంకటగిరి, సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ నెల్లూరు డీకే డబ్ల్యు కాలేజి లో,తిరుపతి ఎస్వీయూ లో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ సెగ్మెంట్ ల కౌంటింగ్.రెండు కలిపి నెల్లూరు లో రౌండ్ల వారి ఫలితాలు వెల్లడించనున్న ఆర్ ఓ చక్రధర్ బాబు.మొత్తం 17 లక్షల 10 వేల ఓట్లకు గాను…పోలైన ఓట్లు 10 లక్షల 90 వేల ఓట్లు..64.42 శాతం పోలింగ్అ.ధికారులు, ఏజెంట్ల,మీడియా ప్రతినిధులకు పూర్తయిన కరోనా టెస్టులు. నెగటివ్ రిపోర్ట్ వచ్చిన వారినే లోపలకు […]

తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక  కౌంటింగ్ ప్రారంభం

సూళ్లూరుపేట, గూడూరు,వెంకటగిరి, సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ నెల్లూరు డీకే డబ్ల్యు కాలేజి లో,తిరుపతి ఎస్వీయూ లో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ సెగ్మెంట్ ల కౌంటింగ్.రెండు కలిపి నెల్లూరు లో రౌండ్ల వారి ఫలితాలు వెల్లడించనున్న ఆర్ ఓ చక్రధర్ బాబు.మొత్తం 17 లక్షల 10 వేల ఓట్లకు గాను…పోలైన ఓట్లు 10 లక్షల 90 వేల ఓట్లు..64.42 శాతం పోలింగ్అ.ధికారులు, ఏజెంట్ల,మీడియా ప్రతినిధులకు పూర్తయిన కరోనా టెస్టులు.

నెగటివ్ రిపోర్ట్ వచ్చిన వారినే లోపలకు అనుమతి

తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు.పోస్టల్ బ్యాలెట్స్ ఓట్లు మొత్తం 3 314.అనంతరం ఈవిఎంలలో ఓట్లను లెక్కించనున్న అధికారులు.సత్యవేడు, శ్రీకాళహస్తి సెగ్మెంట్ల లెక్కింపు కోసం మూడు చొప్పున హాల్స్.తిరుపతి సెగ్మెంట్ కోసం నాలుగు కౌంటింగ్ హాల్స్.సూల్లూరుపేట సెగ్మెంట్ కోసం ఒక కౌంటింగ్ హల్.మిగిలిన గుడూరు,వెంకటగిరి, సర్వేపల్లి కోసం రెండు చొప్పున కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు.కొన్ని కౌంటింగ్ హాల్స్ లో 10 ,మరికొన్ని కౌంటింగ్ హాల్స్ లో 6,7 చొప్పున టేబుళ్లు.అదృష్టాన్ని పరీక్షించుకోనున్న 28 మంది అభ్యర్థులు.

కౌంటింగ్ సందర్భంగా నెల్లూరు లో 144 సెక్షన్ అమలు

విజయోత్సవాలు, ర్యాలీలు నిషేధం.ఫలితాలు వెల్లడయ్యాక గెలిచిన అభ్యర్థి తో పాటు ఇద్దరికి మాత్రమే రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్దకు అనుమతి.కనిష్టంగా తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ 14 రౌండ్లు ల్లో పూర్తి.గరిష్టంగా సూల్లూరుపేట అసెంబ్లీ సెగ్మెంట్ 25 రౌండ్లులలో పూర్తి అయ్యే అవకాశం.