ఏపీలో పలువురు ఐఏఎస్ ల బదిలీ.
విధాత:ఆంధ్రప్రదేశ్‌లో ఆరుగురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏఎంఆర్ డీఏ కమిషనర్ గా కె.విజయ. సీసీఎల్ఏ అప్పీల్స్ కమిషనర్ గా డా.పి.లక్ష్మీనరసింహం. ఏఎంఆర్ డీఏ అడిషనల్ కమిషనర్ గా పి.ప్రశాంతి. గుంటూరు జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల అభివృద్ధి జేసీగా జి.రాజకుమారి. కడప ఆర్డీవోగా పి.ధర్మచంద్రారెడ్డి. ఎనర్జీ డిపార్ట్ మెంట్ డిప్యూటీ సెక్రటరీగా పృథ్వీ తేజ్. ఏపీ పవర్ కార్పొరేషన్ ఎండీగా పృథ్వీతేజ్ కు అదనపు బాధ్యతలు.
విధాత:ఆంధ్రప్రదేశ్‌లో ఆరుగురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- ఏఎంఆర్ డీఏ కమిషనర్ గా కె.విజయ.
- సీసీఎల్ఏ అప్పీల్స్ కమిషనర్ గా డా.పి.లక్ష్మీనరసింహం.
- ఏఎంఆర్ డీఏ అడిషనల్ కమిషనర్ గా పి.ప్రశాంతి.
- గుంటూరు జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల అభివృద్ధి జేసీగా జి.రాజకుమారి.
- కడప ఆర్డీవోగా పి.ధర్మచంద్రారెడ్డి.
- ఎనర్జీ డిపార్ట్ మెంట్ డిప్యూటీ సెక్రటరీగా పృథ్వీ తేజ్.
- ఏపీ పవర్ కార్పొరేషన్ ఎండీగా పృథ్వీతేజ్ కు అదనపు బాధ్యతలు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram