తెలుగు-సంస్కృత అకాడమీ ఏర్పాటులో తప్పేమిటి?..లక్ష్మీపార్వతి

విధాత:తెలుగు-సంస్కృత అకాడమీ ఏర్పాటును తప్పు పడుతూ కొందరు మీడియా ద్వారా చేసిన వ్యాఖ్యలు చూశాను. తెలుగు అకాడమీ పేరును తెలుగు-సంస్కృత అకాడమీగా విస్తరించటం వల్ల వచ్చిన నష్టం ఏమిటో వీరు వివరించాలి. నష్టం ఏమిటో చెప్పకుండా ఏదో ఘోరం జరిగిపోయినట్లు ఎందుకు ప్రకటనలు చేస్తున్నారో కూడా చెప్పాలి. తెలుగు భాషాభివృద్ధికి, దానితో పాటు సంస్కృత భాషాభివృద్ధికి కూడా జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం నిజానికి అందరూ అభినందించవలసిన విషయం. అకారణమైన, నిర్హేతుకమైన విమర్శలను చేయవద్దని సవినియంగా మనవి […]

  • Publish Date - July 11, 2021 / 12:41 PM IST

విధాత:తెలుగు-సంస్కృత అకాడమీ ఏర్పాటును తప్పు పడుతూ కొందరు మీడియా ద్వారా చేసిన వ్యాఖ్యలు చూశాను. తెలుగు అకాడమీ పేరును తెలుగు-సంస్కృత అకాడమీగా విస్తరించటం వల్ల వచ్చిన నష్టం ఏమిటో వీరు వివరించాలి. నష్టం ఏమిటో చెప్పకుండా ఏదో ఘోరం జరిగిపోయినట్లు ఎందుకు ప్రకటనలు చేస్తున్నారో కూడా చెప్పాలి.

తెలుగు భాషాభివృద్ధికి, దానితో పాటు సంస్కృత భాషాభివృద్ధికి కూడా జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం నిజానికి అందరూ అభినందించవలసిన విషయం. అకారణమైన, నిర్హేతుకమైన విమర్శలను చేయవద్దని సవినియంగా మనవి చేస్తున్నాను.

-నందమూరి లక్ష్మీపార్వతి, అధ్యక్షురాలు, తెలుగు-సంస్కృత అకాడమీ