విధాత:ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ప్రొద్దుటూరుకి చెందిన వైసీపీ కార్యకర్త అక్బర్ బాషా భూమిని వైసీపీ నేత ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి కబ్జా చేశారు. ఇదేంటని అడిగితే పోలీసులతో ఎన్కౌంటర్ చేయిస్తానని బెదిరించడంతో బాషా కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని రోదిస్తూ పెట్టిన సెల్ఫీ వీడియోపై ముఖ్యమంత్రి స్పందించాలి. వైసీపీ నేతలు ముస్లిం మైనారిటీలను వేధించడం ఆపాలి. తక్షణమే వైసీపీ నేతని అరెస్టుచేసి, బెదిరించిన సీఐ కొండారెడ్డిని విధుల్నించి తొలగించాలని టిడిపి డిమాండ్ చేస్తోంది.
వైసీపీ కార్యకర్త బెదిరింపులు.. పోలీసులతో ఎన్కౌంటర్
<p>విధాత:ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ప్రొద్దుటూరుకి చెందిన వైసీపీ కార్యకర్త అక్బర్ బాషా భూమిని వైసీపీ నేత ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి కబ్జా చేశారు. ఇదేంటని అడిగితే పోలీసులతో ఎన్కౌంటర్ చేయిస్తానని బెదిరించడంతో బాషా కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని రోదిస్తూ పెట్టిన సెల్ఫీ వీడియోపై ముఖ్యమంత్రి స్పందించాలి. వైసీపీ నేతలు ముస్లిం మైనారిటీలను వేధించడం ఆపాలి. తక్షణమే వైసీపీ నేతని అరెస్టుచేసి, బెదిరించిన సీఐ కొండారెడ్డిని విధుల్నించి తొలగించాలని టిడిపి డిమాండ్ చేస్తోంది.</p>
Latest News

ఒడువని వరంగల్ కాంగ్రెస్ లొల్లి ... కొండా సురేఖ పై ఫిర్యాదు
లెహంగాలో కీర్తి సురేష్.. నిండు వెన్నెలలా మెరిసిపోతున్న వెన్నెల!
అండర్ -19 అసియా కప్..భారత్ లక్ష్యం 139
బెట్టింగ్ యాప్స్ కేసులో సెలబ్రెటీలకు ఈడీ షాక్..ఆస్తుల అటాచ్
ఏపీలో ఆ 120 గ్రామాలకు తొలిసారి మొబైల్ సర్వీసులు
సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ మరో సవాల్
కత్తిలాంటి చూపులతో కట్టిపడేస్తున్న శ్రుతి హాసన్
యువత కోసం కర్ణాటకలో జెన్ జీ పోస్టాఫీస్..
ప్రీ లాంచ్ పేరుతో రూ.300కోట్ల మోసం..నిందితుడి అరెస్టు
ఆంధ్రాలో ఒకే గొడుగు కిందకు అన్నీ వర్సిటీలు.. ఏపీ యూనివర్సిటీస్ యాక్ట్ 1941కు సవరణలు