CP Radhakrishnan | జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్రపతి భవన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణతో పాటు పుదుచ్చేరితో పాటు లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించింది. తమిళిసై సౌందర రాజన్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో అదనంగా బాధ్యతలు అప్పగించారు. తమిళనాడుకు చెందిన తమిళిసై త్వరలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎంపీగా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే ఆమె పదవికి రాజీనామా చేయగా.. ఆమె రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. తమిళిసై సౌందరరాజన్ 2019 సెప్టెంబర్ 8న తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. గవర్నర్ పదవి చేట్టిన తొలి మహిళగా నిలిచారు.
CP Radhakrishnan | జార్ఖండ్ గవర్నర్‌కు తెలంగాణ బాధ్యతలు..!
CP Radhakrishnan | జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్రపతి భవన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణతో పాటు పుదుచ్చేరితో పాటు లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించింది. తమిళిసై సౌందర రాజన్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో అదనంగా బాధ్యతలు అప్పగించారు. తమిళనాడుకు చెందిన తమిళిసై త్వరలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎంపీగా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే ఆమె పదవికి రాజీనామా […]
Latest News

గుండెల్ని పిండేసే దృశ్యం..ఇజ్రాయెల్ దాడిలో 108మంది విద్యార్థినుల మృతి
దేవ్ జీ నేతృత్వంలో తెలంగాణ నేల మీదుగా లొంగిపోయిన మావోయిస్టు నేతలతో రాజకీయపార్టీ
యుద్ధం ఎఫెక్ట్...పెరుగుతున్న బంగారం, వెండి ధరలు
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం
దుబాయ్‌లో మిస్సైల్స్ కలకలం..
ఈ వారం రాశిఫలాలు.. ఈ రాశి అవివాహితులకు కల్యాణ యోగం..!
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ బతికే ఉన్నారా? "మరణించివుండవచ్చని" నెతన్యాహూ సంచలన ప్రకటన
ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ దాడులు: మధ్యప్రాచ్యంలో గగనతలాల మూసివేత
ఓరుగల్లు గడ్డపై నుండి 'రుద్రమ' విజయం... ఉత్సాహాన్ని నింపిన రాకెట్ ప్రయోగం
లైవ్ అప్డేట్స్: అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడులు – బాలికల పాఠశాలలో 53 మంది మృతి