బాబోయ్ జిమ్ వేర్‌లో దివి అందాల ర‌చ్చ‌.. జీరో సైజ్ న‌డుముతో హీటు పుట్టించిన బిగ్ బాస్ భామ‌

  • By: sn    breaking    Dec 05, 2023 11:41 AM IST
బాబోయ్ జిమ్ వేర్‌లో దివి అందాల ర‌చ్చ‌.. జీరో సైజ్ న‌డుముతో హీటు పుట్టించిన బిగ్ బాస్ భామ‌

మ‌హేష్ బాబు న‌టించిన మ‌హ‌ర్షి చిత్రంలో కీల‌క పాత్ర పోషించి అందరి దృష్టిని ఆకర్షించిన అందాల ముద్ద‌గుమ్మ దివి బిగ్ బాస్ షోలో కూడా ఛాన్స్ ద‌క్కించుకుంది. ఆ షోలో త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారుని మంత్ర‌ముగ్ధుల‌ని చేసిన దివి సినిమా అవ‌కాశాల‌తో పాటు వెబ్ సిరీస్‌ల‌లో కూడా ఛాన్స్‌లు దక్కించుకుంది. ఇక సోష‌ల్ మీడియాలో దివి అందాల ర‌చ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కేక పెట్టించే అందాల‌తో కుర్ర‌కారుని మంత్ర ముగ్ధులని చేస్తుంది. తాజాగా యంగ్ బ్యూటీ దివి నెట్టింట దుమారం రేపింది.ఈ ముద్దుగుమ్మ వర్కౌట్ స్టిల్స్ చూస్తే కుర్రాళ్లకు మెంట‌లెక్కిపోవ‌ల్సిందే.

త‌న వ‌ర్క‌వుట్ సెష‌న్‌కి సంబంధించిన ఫొటోలని, వీడియోల‌ని దివి త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా, ఇవి ప్ర‌తి ఒక్క‌రి మ‌తులు పోగొడుతున్నాయి. దివి త‌న దిన చర్యలో భాగంగా వర్కౌట్ సెషన్ లో పాల్గొంది. ఈ సందర్భంగా హెవీ వర్కౌట్ చేస్తూ , స్లిమ్ ఫిట్ అందాల కోసం తన చేస్తున్న కృషిని వీడియో రూపంలో నెటిజ‌న్స్‌కి చూపించింది. టైట్ జిమ్ వేర్ లో దివి త‌న ఎద్దుల‌తో పాటు స‌న్న‌ని న‌డుముని చూపిస్తూ మంట పెట్టింది. స్లిమ్ ఫిట్ అందాలకు రహస్యం ఇదేనంటూ వీడియోతో క్లారిటీ ఇచ్చింది. ప్ర‌స్తుతం దివి ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండ‌గా, ఆమె అందానికి ర‌హ‌స్యం ఈ వ‌ర్క‌వుట్సేనా అంటూ కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

దివి ఈ ఫొటోల‌లో పొట్టి టాప్, టైట్ లెగిన్ లాంటి జిమ్ వేర్ ధ‌రించి అందాల ప్ర‌ద‌ర్శ‌న చేసింది. క‌వ్వించే న‌డుము, నాభి అందాల‌కి నెటిజ‌న్స్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ ముద్దుగుమ్మ అన్ని యాంగిల్లో త‌న అంద‌చందాల‌ని చూపించి క‌వ్వించింది. దివి గ్లామర్ ట్రీట్ కు నెటిజన్లు ఖుషీ అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఫొటోలను వైరల్ చేస్తుండ‌గా, ఆ ఫొటోల‌ని చూసి ఆమె అభిమానులు మాత్రం దిల్ ఖుష్ అవుతున్నారు. దివి ఇప్పుడు సినిమాల‌పై బాగా ఫోక‌స్ పెట్టింది. మంచి అవ‌కాశాలు అందుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది.