ఆ.. జిల్లా విద్యాశాఖాధికారి ఇల్లంతా నోట్ల కట్టలే!

  • By: sr |    breaking |    Published on : Jan 24, 2025 9:18 AM IST
ఆ.. జిల్లా విద్యాశాఖాధికారి ఇల్లంతా నోట్ల కట్టలే!

జిల్లా విద్యాశాఖాధికారి ఇంట్లో ఎటు చూసినా నోట్ల కట్టలే!

బీహార్‌లోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అద్దె ఇంట్లో నివసిస్తున్న రజనీకాంత్ ప్రవీణ్ బసంత్

జిల్లా విద్యాశాఖ అధికారిగా ఉన్న రజనీకాంత్ ప్రవీణ్‌ అక్రమ ఆస్తులపై ఫిర్యాదులు.

లెక్కకు మించిన ఆస్తులను కూడబెట్టినట్లు సమాచారంతో విజిలెన్స్ అధికారుల సోదాలు

కేసు నమోదు చేసిన విజిలెన్స్ అధికారులు దాడులు. కోట్ల విలువైన నగదు దొరికినట్లు సమాచారం