రోజురోజుకి బ‌ట్టల సైజు త‌గ్గిస్తూ అందాల దుమారం రేపుతున్న జ‌బ‌ర్ధ‌స్త్ బ్యూటీ

  • By: sn    breaking    Dec 02, 2023 11:12 AM IST
రోజురోజుకి బ‌ట్టల సైజు త‌గ్గిస్తూ అందాల దుమారం రేపుతున్న జ‌బ‌ర్ధ‌స్త్ బ్యూటీ

ఒక‌ప్పుడు జ‌బ‌ర్ధ‌స్త్‌లో మ‌గ‌వాళ్లే లేడి గెట‌ప్స్ వేసి వినోదం పంచే ప్ర‌య‌త్నం చేసేవారు. కాని త‌ర్వాత త‌ర్వాత మ‌హిళ‌లు సైతం ఈ షోలో పాల్గొన‌డం, మంచి పేరు తెచ్చుకోవ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అలా జ‌బ‌ర్ధ‌స్త్ షోతో మంచి క్రేజ్ తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ రీతూ చౌద‌రి. ఈ అమ్మ‌డు జ‌బ‌ర్ద‌స్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోల‌లో చిలిపి వేషాలు వేస్తూ అంద‌రిని ఆక‌ట్టుకుంది.ఈ షోల ద్వారా మంచి పాపులారిటీ ద‌క్కించుకున్న త‌ర్వాత రీతూ చౌదరి ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా ర‌చ్చ చేస్తుంది. యువతని ఆకర్షించే విధంగా రీతూచౌదరి పొట్టి బట్టల్లో ఎక్స్ ఫోజింగ్ కి తెరలేపుతూ ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు తన వెకేషన్ ఫొటోస్, ఫోటో షూట్స్ ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ కవ్విస్తోంది. తాజాగా రీతూ చౌదరి సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ కుర్ర హృదయాల మ‌న‌సుల‌ని కొల్ల‌గొడుతున్నాయి. ఎప్ప‌టిక‌ప్ప‌డు ట్రెండీవేర్‌లో మ‌తులు పోగొట్టే రీతూ చౌద‌రి ఈ సారి కూడా థండర్ థైస్ తో విజువల్ ట్రీట్ ఇస్తూ స్టాండింగ్ ఫోజుల్లో కాకరేపుతోంది. బండరాళ్ల మధ్య ఉన్న రీతూ కవ్వించేలా థైస్ సొగసుతో మంటలు పెట్ట‌డం చూసి యువ‌త మైమ‌ర‌చిపోతున్నారు. షర్ట్ పైకెత్తి నడుము సొగసుతో కూడా ఈ జబర్దస్త్ పిల్ల కవ్వించ‌డం ప్ర‌తి ఒక్క‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

ఒక వైపు నడుము, మరోవైపు థైస్ షో కుర్రాళ్ళకి కంటిపైన కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆమె గ్లామ‌ర్ లుక్స్ మాత్ర‌మే కాదు హావ‌భావాలు సైతం అద‌ర‌హో అనిపించేలా ఉన్నాయి. రోజు రోజుకూ రీతూ చౌదరి అందం పెంచుకుంటూ యువత పిచ్చెక్కేలా చేస్తుంది. ఇంత గ్లామ‌ర్ మెయింటటైన్ చేయ‌డానికి కార‌ణం ఏంటంటూ కొంద‌రు క్యూట్ కామెంట్స్ చేస్తూ రీతూపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. ప్ర‌స్తుతం రీతూ చౌద‌రి పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. సినిమాల‌లో అవ‌కాశాలు ద‌క్కించుకునేందుకు ఈ ముద్దుగుమ్మ ఇంత రెచ్చిపోతుందేమోనంటూ కొంద‌రు కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.