Gold Rate | బంగారం ధరలు మార్కెట్లో నిలకడగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల ధర రూ.72,800 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.79,420 పలుకుతున్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.72,800 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.79,110కి పలుకుతున్నది. ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం రూ.72,930 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.79,570 వద్ద కొనసాగుతున్నది. ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో 22 క్యారెట్స్ గోల్డ్ రూ.72,800 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.79,420 వద్ద ఉన్నది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్ రూ.72,800 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.79,420కి చేరింది. ఇక ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ సహా పలు నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రూ.99,500 వద్ద కొనసాగుతున్నది. ఇక హైదరాబాద్‌లో రూ.1,07,000 పలుకుతున్నది. బంగారం ధరలు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో పన్నుల మార్పుల కారణంగా ధరలు మారుతూ వస్తుంటాయి.
Gold Rate | కొనుగోలుదారులకు ఊరట.. హైదరాబాద్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?
Gold Rate | బంగారం ధరలు మార్కెట్లో నిలకడగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల ధర రూ.72,800 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.79,420 పలుకుతున్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.72,800 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.79,110కి పలుకుతున్నది.

Latest News
మే నుంచి అందుబాటులోకి మరో గ్రీన్ ఫీల్డ్ హైవే.. విశాఖ, హైదరాబాద్ మధ్య తగ్గనున్న దూరాభారం
ఏం మేకోవర్ భయ్యా.. కలర్‌ఫుల్ శారీలో మృణాల్ అందాలు
హాట్ ఫొటోలతో హీట్ పెంచేసిన నిధి.. థండర్ థైస్ షో
అర్హులైన ప్రతి లబ్ధిదారుకు ప్రభుత్వ సంక్షేమ పథకం లక్ష్యం
తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
హెలికాప్టర్ పెయింటింగ్‌తో.. ఇజ్రాయెల్‌ను బురిడీ కొట్టించిన ఇరాన్! వైరల్ వీడియో
Free Bus | ఫ్రీ బస్సును ఇలా కూడా వాడేస్తున్నారా.. బస్సులోనే బ్రష్ చేసిన మహిళ.. వీడియో వైరల్
Social Media Ban | 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్‌మీడియాపై నిషేధం.. నిజంగా బ్యాన్ సాధ్యమవుతుందా? ఈ సవాళ్లను ఎలా అధిగమిస్తారు?
Realme | రేపే మార్కెట్లోకి కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్.. చీప్ అండ్ బెస్ట్ మొబైల్ కొనాలని చూసేవాళ్లకు బెస్ట్ ఆప్షన్!
ప్రాంతీయ పార్టీలకు మోదీ గండం.. బీహార్‌లో నితీశ్ పార్టీకి ముగింపేనా!