Gold Silver Price Today : భారీగా తగ్గిన బంగారం.. వెండి ధరలు
అనూహ్యంగా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం రూ.8,230 తగ్గగా, కిలో వెండి ధర రూ.10,000 పడిపోయింది. తాత్కాలికమేనని నిపుణుల అంచనా.
విధాత : రికార్డు స్థాయిలో పోటాపోటీగా పెరిగిపోతున్న బంగారం, వెండి ధరలు శుక్రవారం అనూహ్యంగా భారీగా తగ్గుముఖం పట్టాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.8,230 తగ్గి.. రూ. 1,70,620 వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 7,550 తగ్గి రూ.1,56,400 వద్ద నిలిచింది.
రూ.10వేలు తగ్గిన కిలో వెండి ధర
వెండి ధరలు కూడా బంగారం బాటలోనే తగ్గుముఖం పట్టాయి. ఒక్క రోజునే కిలో వెండి ధర రూ.10,000 తగ్గి రూ. రూ.4,15,000వద్ధ కొనసాగుతుంది. ఎనిమిది రోజుల తర్వాతా వెండి ధరలు తగ్గడం విశేషం. అయితే బంగారం, వెండి ధరలలో ఈ తగ్గుదల తాత్కలికమేనని, కొద్ది రోజుల్లోనే వెండి రూ.5లక్షలకు, బంగారం తులం రూ.2లక్షలకు చేరడం ఖాయమని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Virat Kohli : కోహ్లీ ఇన్‌స్టా ఖాతా మాయం.. గందరగోళంలో ఫ్యాన్స్.. విరాట్ ఎక్కడ..? అంటూ అనుష్కకు ప్రశ్నలు
Sunetra Pawar : సునేత్ర పవార్‌కు డిప్యూటీ సీఎం పదవి.. ఎన్సీపీ కొత్త బాస్ ఎవరు..?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram