విధాత:చెన్నై కలకత్తా రహదారిపై తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు కత్తి మహేష్ కు తీవ్ర గాయాలయ్యాయి.ప్రస్తుతం మహేష్నెల్లూరు లోని మెడికవర్ కార్పొరేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.ప్రమాదంలో మహేష్ తలకు తీవ్ర గాయాలవ్వడంతో స్పెషల్ ఇసోలేషన్ లో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్న వైద్యులు.మహేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని మరికొన్ని గంటల తర్వాత అతని ఆరోగ్య పరిస్థితి తెలుపుతాంమన్న వైద్య సిబ్బంది. ప్రమాద సమయంలో మహేష్ తో పాటు డ్రైవర్ […]
విధాత:చెన్నై కలకత్తా రహదారిపై తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు కత్తి మహేష్ కు తీవ్ర గాయాలయ్యాయి.ప్రస్తుతం మహేష్నెల్లూరు లోని మెడికవర్ కార్పొరేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.ప్రమాదంలో మహేష్ తలకు తీవ్ర గాయాలవ్వడంతో స్పెషల్ ఇసోలేషన్ లో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్న వైద్యులు.మహేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని మరికొన్ని గంటల తర్వాత అతని ఆరోగ్య పరిస్థితి తెలుపుతాంమన్న వైద్య సిబ్బంది.
ప్రమాద సమయంలో మహేష్ తో పాటు డ్రైవర్ ఉన్నట్లు సమాచారం.డ్రైవర్ ఇచ్చిన సమాచారం తోనే కత్తి మహేష్ గా గుర్తించిన పోలీసులు, హై వే పెట్రోలింగ్ సిబ్బంది హుటాహుటిన మెడికల్ హాస్పిటల్ కు తరలించారు.కొద్దిసేపటి క్రితం మెడికవర్ హాస్పిటల్ కు చేరుకున్న కత్తి మహేష్ స్నేహితులు బంధువులు.మహేష్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్న ఆయన అనుచరులు.